India's top-order batsman Cheteshwar Pujara continued his supreme form with the bat as he slammed third Test century on this tour on Day 1 of the Sydney Test on Thursday (January 3). Pujara - who has already slammed match-winning centuries in Adelaide and Melbourne - became the first batsman to have posted more than 400 runs in this series.
#indiavsaustralia4test
#cheteshwarpujara
#viratkohli
#sydney
ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా.. నాలుగో టెస్టులో అదరగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించిన భారత్.. కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 300కు పైగా పరుగులు చేసింది. ఈ క్రమంలో యువ ఓపెనర్‌గా బరిలోకి దిగిన మయాంక్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 77 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పూజారాకు చక్కని భాగస్వామ్యం అందించాడు. తొలి రోజు (గురువారం) మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. పూజారాను ప్రశంసల్లో ముంచెత్తాడు.

Category
🥇
Sports