• 5 years ago
Last evening, rohith sharma shared a glimpse of his baby girl wishing everyone a great 2019. Rohit blessed with a daughter last week.Following the birth of his daughter,Rohit skipped the fourth Test of the series against Australia in Sydney because of this.
#rohitsharma
#ritikasajdeh
#rohithdaughter
#twitter
#indiavsaustralia

భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాడు. రోహిత్ భార్య రితికా డిసెంబర్ 30న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన రోహిత్ శర్మ తన పాపను చూసేందుకు మెల్‌బోర్న్ టెస్ట్ ముగిసిన వెంటనే భారత్‌కు తిరుగు పయనమయ్యాడు.

Category

🥇
Sports

Recommended