Cheteshwar Pujara’s stellar performance in the ongoing Test series against Australia could get him an upgrade to the topmost A plus bracket in the central contracts as the BCCI is deliberating a relaxation of norms for the dependable number three.
#IndiavsAustralia4thTest
#CheteshwarPujara
#ViratKohli
#BCCI
#JaspritBumrah
#umeshyadav
#MayankAgarwal
#hanumavihari
#RohitSharma
#sydney
ఆసీస్ గడ్డపై టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారాకు త్వరలోనే నజరానా దక్కనుంది. ప్రస్తుతం 'ఎ' కాంట్రాక్టులో ఉన్న పుజారాను.. 'ఎ+'లోకి తీసుకురాబోతున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇప్పటివరకు పుజారా ఏడు ఇన్నింగ్స్‌ల్లో 74.42 సగటుతో 521 పరుగులు చేశాడు. ఈ సిరిస్‌లో మొత్తం మూడు సెంచరీలతో ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన పుజారాను సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఏ+ గ్రేడ్‌కు ప్రమోట్ చేసే దిశగా బీసీసీఐ యోచిస్తోంది.

Category
🥇
Sports