కామెడీ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ రష్మి... సోషల్ మీడియాలో తనకంటూ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. అందం, టాలెంటుతో సినిమా అవకాశాలు సైతం దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు. రష్మి సినిమాలో ఉంటే ఆ మూవీకి వచ్చే క్రేజ్ అంతా ఇంతా కాదు.
#Rashmiargument
#tollywood
#rashmi
#facebook
#twitter
#Rashmiargument
#tollywood
#rashmi
Category
🎥
Short film