• 6 years ago
There are a number of incidents that are fraudulent by young women, claiming to be directors, assistant directors and managers in the industry. We often see police cases being recorded on such incidents. Anchor Rushmi has recently been faced with such an incident.
#rashmigautam
#anchor
#tollywood
#naagababu
#rakulpreethsingh
#netizens
#socialmedia
#sudigalisudheer
#anasuya

చిత్ర పరిశ్రమలో దర్శకులమని, అసిస్టెండ్ దర్శకులమని, మేనేజర్లమని చెప్పుకుంటూ యువతులని మోసం చేసే సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై తరచుగా పోలీస్ కేసులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా యాంకర్ రష్మీకి అలాంటి సంఘటనే ఎదురైంది. కానీ అతడి అసలు రంగుని బయట పెట్టిన రష్మీ గట్టిగా బుద్ది చెప్పింది. రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్న సంగతి తెలిసిందే.ఓ నెటిజన్ రష్మీకి ట్వీట్ చేస్తూ.. మీ తండ్రి నంబర్ కావాలని రిక్వస్ట్ చేశాడు. ఓ యాడ్ షూట్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాం. మీ నాన్న ఫోన్ నంబర్ మిస్ అయింది. దయచేసి మీనాన్న నంబర్ నాకు మెసేజ్ చేయండి అని రిక్వస్ట్ చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు పిఆర్ మేనేజ్‌మెంట్ తరుపున మాట్లాడుతున్నట్లు తెలిపాడు. ఈ ట్వీట్ చూసి రష్మి ఆశ్చర్యపోయింది. అతడికి సరైన సమాధానం ఇచ్చింది.

Category

People

Recommended