• 5 years ago
Former Pak captain Moin Khan has expressed his willingness to create a history of winning the match against india in the World Cup this year.
#pak
#india
#iccworldcup2019
#moinkhan
#cricket
#sarfarajahmad
#england
#oldtraffordground
#kohli

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో ఇండియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి చరిత్ర సృష్టిస్తామని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాపై పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆరు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో భారత్-పాకిస్థాన్ తలపడగా అన్నింటిలోనూ భారత క్రికెట్ జట్టే విజయం సాధించింది. అయితే ఈసారి మాత్రం ఆ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించే సత్తా ప్రస్తుత పాకిస్థాన్ జట్టుకు ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ వెల్లడించాడు.

Category

🥇
Sports

Recommended