Ahmedabad Congress woman supporter kissed party president Rahul Gandhi on Thursday during a rally in Valsad district in Gujarat. Rahul Gandhi participated Jan Aakrosh rally organized by Gujarath Congress in Valsad. When Rahul Gandhi reach dias, a woman, who represented local congress cadre suddenly kissed Rahul Gandhi.
#rahulgandhi
#aiccpresident
#valsad
#gujarathrally
#publicmeeting
#ahmedabad
#janaakroshrally
#gujarathcongress
అజ్మీర్ నుంచి వల్సాడ్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ తొలుత.. పార్టీ రాష్ట్ర నాయకులతో సమావేశం అయ్యారు. అనంతరం.. స్థానిక మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరయ్యారు. వేదిక ఎక్కిన రాహుల్ గాంధీ.. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం వేదికపై వేసిన కుర్చీలో కూర్చున్నారు. ఆ వెంటనే కొందరు మహిళా నాయకులు రాహుల్ గాంధీ వద్దకు వచ్చారు. వారి రాకను గమనించిన రాహుల్ గాంధీ కుర్చీలో నుంచి లేచి, నిల్చున్నారు.
అంతలో అక్కడికి చేరుకున్న ఓ మహిళ నాయకురాలు రాహుల్ గాంధీ చెంపపై ముద్దు పెట్టుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో తొలుత తడబడ్డ రాహుల్ వెంటనే తేరుకుని చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు. ముద్దాడిన మహిళ వెంటనే వచ్చిన ఇతరులు రాహుల్ కు శాలువా కప్పి, గౌరవించారు.

Category
🗞
News