Punjab leg spinner Mayank Markande received his maiden T20I call in the upcoming two-match series against Australia. The right-armer, who plays for Mumbai Indians in the IPL.
#indiavsaustraliat20s
#mayankmarkande
#bcci
#viratkohli
#klrahul
#rishabhpant
#ipl
#rohithsharma
#mumbaiindians
#legspinner
#punjab
ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కి భారత జట్టులో ఓ కొత్త కుర్రాడు చేరాడు. పంజాబ్‌కు చెందిన 21 ఏళ్ల యువ లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండేను టీ20 సిరీస్‌కు ఎంపికచేశారు. ఆసీస్‌తో రెండు టీ20లకు చైనామన్ కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు అతడి స్థానంలో పంజాబ్ లెగ్ స్పిన్నర్ మార్కండేకు జట్టులో చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో ఎవరీ మయాంక్ మార్కండే అన్న ప్రశ్న సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతోంది.
జూనియర్ స్థాయి నుంచే మార్కండే బౌలింగ్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. పంజాబ్‌కు చెందిన మయాంక్ మార్కండే 2013-14 సీజన్‌లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో 18.24 యావరేజితో మొత్తం 29 వికెట్లు తీశాడు. అండర్-16 జట్టు తరుపున కేవలం 7 మ్యాచ్‌ల్లోనే మార్కండే ఈ వికెట్లను పడగొట్టడం విశేషం.

Category
🥇
Sports