• 5 years ago
Two months later the new cabinet is in the state. The cabinet swearing-in ceremony was held at Raj Bhavan at 11.30 am on 19th of this month. It was then that the discussion and speculation about whom would come to the ministry.
#telanganagovernment
#kcr
#cabinetexpansion
#ministers
#aspirants
#assemblysessions
#rajbhavan
#narasimhan
#harishrao
#ktr
#padmadevenderreddy
#rekhanayak

రెండు నెలల తరువాత రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరుతోంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 11.30 కి రాజ భవన్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఖరారైంది. దీంతో మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే దానిపై అప్పుడే చర్చలు, ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా ఆశావహులను పరిశీలిస్తే కులాలు, ప్రాంతాల సమీకరణలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈసారి పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు చేస్తారా లేదా పాక్షికంగా విస్తరణ చేస్తారా అనేది అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మరో మూడు నెలలో పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో పాక్షికంగా 10 మందితో మంత్రివర్గం కొలువుదీరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పది మందిలో ఐదుగురు వరకు కొత్త ముఖాలే ఉంటాయంటున్నారు.


Category

🗞
News

Recommended