Skip to playerSkip to main contentSkip to footer
  • 2/23/2019
Consumer Court give notices to Actress Rashi & Ramba Kolors Ads.
#ActressRashi
#Ramba
#kolorsSlimmingcenter
#Courtnotice
#ConsumerCourt
#tollywood

సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా వీరిద్దరికి న్యాయస్థానం వార్నింగ్ ఇవ్వడంతో చర్చనీయాంశంగా మారింది.

Recommended