• 6 years ago
In Poonam Kaur and Pawan Kalyan Affair issue would have to close. One person has surended in Nampally Court
#Pawankalyan
#poonamkaur
#cyberpolice
#tollywood
#tollywoodnews
#movienews
#janasena
#teluguactress
#trivikramsrinivas
#NampallyCourt

సినీ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటి పూనమ్ కౌర్‌ల మధ్య ఏదో ఉందని.. లోలోపల ఈ ఇద్దరూ పెద్ద వ్యవహారమే నడుపుతున్నారని అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి పవన్ కళ్యాణ్ గురించి పరోక్షంగా పూనమ్ కౌర్ చెప్పిన విషయాల వాయిస్ టేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ వాయిస్ తనది కాదని, తనపై కుట్ర జరుగుతోందని అప్పట్లో పూనమ్, పోలీసులను ఆశ్రయించింది. ఆ కేసు టేకప్ చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి పోతే..

Recommended