• 6 years ago
A news report claimed that Telugu actress Rashmi Gautam rammed her car into a pedestrian in Kurmannapalem in Gajuwaka of Visakhapatnam. The actress was reportedly driving her car at a high speed and rammed into a pedestrian who was trying to cross the road.
#Anchorrashmi
#Rashmi
#Jabardasth
#Vishakapatnam
#Gajuwaka

యాంకర్, యాక్టర్ రష్మీ గౌతమ్ ప్రయాణిస్తున్న కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడం వివాదంగా మారింది. ప్రమాదం జరిగినప్పుడు రష్మీ కారు డ్రైవింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి విశాఖపట్నంకు సమీపంలోని గాజువాక వద్ద చోటుచేసుకొన్నది. ఈ ఘటనపై రష్మీ కారు‌ను సీజ్ చేశారని, ఆమెపై కేసు నమోదు చేశారని వచ్చిన వార్తలపై స్పందించారు.

Recommended