• 5 years ago
Anasuya Bharadwaj enjoying with her family tours and regularly shares that pics. On this issue some of the persons said that its not safe to your career.
#anasuyabharadwaj
#MondayMotivation
#MyStrength
#MyFamily
#GratefulandBlessed
#Touchwood
#jabardasth
#anchoranasuya
#tollywood
#roja
#nagababu
#rangasthalam

యాంకర్ అనసూయ.. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా అన్నింటా హావా సాగిస్తున్న మోడ్రన్ బ్యూటీ ఈమె. పెళ్ళై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా ఆమె ఎప్పుడూ హాట్ హాట్ గానే కనిపిస్తుంటుంది. పైగా వృత్తి రిత్యా రంగుల ప్రపంచంలో ఉంది కాబట్టి అందరి కళ్ళు ఆమెపైనే ఉంటాయి. గ్లామర్ లుక్‌లో దర్శనమిస్తూనే ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లలతో జాలీగా గడిపిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. అయితే ఎందుకు త్వరగా పెళ్లి చేసుకున్నావ్?, ఇలా చేయడం సరైంది కాదని ఆమెతో కొందరు అంటున్నారట. దానికి నా సమాధానం ఇదే.. అంటూ సోషల్ మీడియా వేదికగా మెసేజ్ పెట్టింది అనసూయ.

Recommended