AP Assembly Election 2019 : వైసిపి లో చేరిన జీవిత - రాజశేఖర్ || Oneindia Telugu
- 5 years ago
Cine famous actors Jeevitha-Rajasekhar joined in YCP in pesence of Jagan in lotus pond. They say taht both of them will campaign for YCP in Ap
#ysrcp
#ysjagan
#jeevitharajasekhar
#electionscampaign
#andhrapradesh
#apassemblyelection2019
#tdp
#chandrababunaidu
#mohanbabu
#jayasudha
సినీ రంగం నుండి ప్రముఖ జంట వైసిపి లో చేరింది. జీవిత-రాజశేఖర్ ను కండువా కప్పి వైసిపి అధినేత జగన్ పార్టీలో కి ఆహ్వానించారు. గతంలో జగన్ పై అవినీతి ఆరోపణలు చేసిన జీవిత-రాజశేఖర్ పార్టీలో చేరిక సమయంలో నాటి పరి స్థితుల పై వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏపికి జగన్ అవసరం ఉందని.. ఎన్నికల్లో ప్రచారం చేస్తామని జీవిత - రాజశేఖర్ ప్రకటించారు.