• 5 years ago
AP CM Chandarbabau naidu is going to delhi on 13th april to meet ECI to discuss about the failures of polling held in AP . Chandrababu fired on CEO Dwivedi . He worked for the rival parties 0f TDP. He suspected that manipulation might be happened in the polling . He along with the ministers are planning to go there and question the ECI.
#apassemblyelections2019
#tdp
#ycp
#chandrababu
#jagan
#polling
#voters
#mla
#evms

ఏపీలో జరిగిన పోలింగ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం చంద్రబాబు ఈసీ తీరుపై మండిపడ్డారు .ఈవీఎంలు మొరాయించడంపైనా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. రిపేర్ పేరుతో ఈవీఎంల మేనిపులేషన్ జరిగిందన్న చంద్రబాబు... మేనిపులేషన్ జరగలేదు అని చెప్పడానికి గ్యారంటీ లేదన్నారు. ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మక విధానంలో ఎన్నికలు జరగటం ఈసీ అసమర్థతకు నిదర్శనం అన్నారు.

Category

🗞
News

Recommended