• 5 years ago
political heat peaks in the AP now. In the Hindupuram Balayya has campaigning aggressively . Balayya has recently made sensational comments on modi , and fired on him with abusive language . Balakrishna was blamed Modi, Jagan and KCR's friendship in this election . recently Balakrishna used Abusive language on their own party cadre. and now on PM Modi .
#apassemblyelections2019
#balakrishna
#nandamuribalakrishna
#tdp
#telugudesam
#bjp
#narendramodi
#kcr
#ysjagan

హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ఏమైందో గానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తిడుతున్న తిట్లు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం లో బాలకృష్ణ రోజుకో రగడ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఛానల్ కు చెందిన వీడియో గ్రాఫర్ ను కొట్టిన బాలయ్య ఆ వివాదం సమసేలోపే మరో వివాదం సృష్టించారు.

Category

🗞
News

Recommended