Congress Senior leader, Former Lok Sabha member from Vijayawada Lagadapati Raja Gopal Says that his survey continuously on Andhra Pradesh and Telangana is on going. He told that, He will declared the Survey result on 19th of the month of May, When last Phase of Polling is came to the end. Raja Gopal reached Tirumala for Lord Balaji Darshan on Monday.
#lagadapatirajagopal
#apassemblyelection2019
#lagadapatisurvey
#tdp
#ysrcp
#janasena
#telugudesam
#kcr
#telangana
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, విడిపోయిన తరువాత గానీ ఎన్నికలు వచ్చాయంటే.. అందరి దృష్టీ నిలిచేది.. లగడపాటి రాజగోపాల్ మీదే. కాంగ్రెస్ లో చాలాకాలం పాటు కొనసాగి, రెండుసార్లు లోక్ సభకు ఎన్నికైన లగడపాటి రాజగోపాల్ ప్రకటించే సర్వేలు దాదాపు నిజమౌతాయనే విశ్వాసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో నెలకొని ఉండేది. మళ్లీ ఎన్నికలొచ్చాయి. మరో రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణల్లో తొలి దశ పోలింగ్ నిర్వహించబోతున్నారు. లగడపాటి సర్వే మీద మాత్రం ప్రజల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదని తెలుస్తోంది.

Category
🗞
News