• 5 years ago
Ex MP Lagadapati Rajagopal hinted AP Election Results. He predicted votes give priority for Experienced Person. He says he will announce survey results on 19th may.
#APElection2019
#LagadapatiRajagopal
#LagadapatiRajagopalsurvey
#apelectionresult
#tdp
#ycp
#janasena

మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసారు. అధికారికంగా స‌ర్వేలు చెప్ప‌లేదు. ప్ర‌చారం ఇంకా పూర్తి కాలేదు. కానీ, మైండ్ గేమ్ ప్రారంభించారు. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి జోస్యం బొక్క బోర్లా ప‌డిం ది. ఆయ‌న జోస్యం రివ‌ర్స్ అయింది. దీంతో..ల‌గ‌డ‌పాటి ఇప్పుడు ఏం చెప్పినా పూర్తిగా న‌మ్మే ప‌రిస్థితులు గ‌తంలో లాగా లేవు. అయినా..ల‌గ‌డ‌పాటి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఏపి ఎన్నిక‌ల్లో స‌ర్వే చేస్తున్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పారు.

Category

🗞
News

Recommended