• 5 years ago
TDP Chief Chandra Babu serious on Election commission decisions. He wrote letter and decided to meet ap ceo in secretariat. If not received proper reply form CEO Babu planned to objection before Ambedkar Statue.
#apassemblyelections2019
#cec
#tdp
#apelections
#transfers
#chandrababu
#ambedkarstatue
#electioncommission
#secretariat

ఏపిలో మ‌రి కొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇదే స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘం వ‌రుస‌గా తీసుకుంఉన్న నిర్ణ యాలు..అధికారుల ఏక‌ప‌క్ష బ‌దిలీల పై టిడిపి అధినేత సీరియ‌స్ గా ఉన్నారు. కొద్ది గంట‌ల్లో పోలింగ్ జ‌రిగే క్ర‌మంలో ఇలా అధికారుల పై చ‌ర్య‌లు తీసుకోవడాన్ని నిర‌సిస్తున్నారు. దీని పై కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసారు. ఇక‌, తానే స్వ‌యంగా ఏపి సీఈవో ను క‌లిసి ఫిర్యాదు చేయాల‌ని..అవ‌స‌ర‌మైతే ధ‌ర్నా చేయాల‌ని భావిస్తున్నారు.

Category

🗞
News

Recommended