YCP leaders yv Subba Reddy and Aalla Ramakrishna Reddy allege that the TDP's intention to interfere with the polling of the EVM machines are not working properly. tdp leaders denying these alegations.
#LokSabha Elections 2019
#Andhra Pradesh
#Telangana
#Akhilapriya
#assembly
#Parliament
#electioncommission
#dwivedhi
ఏపిలో ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్కంఠ పరిస్థితుల మద్య జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీయంల యంత్రాలను ద్వంసం చేస్తుంటే మరికొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పరస్పరం నాయకులు ఆరోపించుకుంటున్నారు. ఇక పోలింగ్ బూత్ లలో ఈవీయం యంత్రాలు మొరాయిస్తున్నాయని, సరిగా పనిచేయడం లేదని అదికార పార్టీ నేతలు అంటుంటే.. అదేం లేదు సరిగానే పనిచేస్తున్నాయని ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే ఈవీయం యంత్రాల పనితీరు సరిగా లేదనే వంకతో పోలింగ్ కు అంతరాయం కలిగించాలని టీడిపి ఉద్దేశంగా కనిపిస్తోందని వైసిపి నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు.

Category
🗞
News