• 5 years ago
film star turned politician Pawan Kalyan, had cast his vote in Vijayawada .However, the overenthusiasm shown by the security officers and Pawan's personnel security at the polling booth is being criticised by everyone.
#apassemblyelections2019
#pawankalyan
#vijayawada
#public
#pollingbooth
#security
#netizens
#janasena

ఏపీలో ఎన్నికల పోలింగ్ చాలా హాట్ హాట్ గా సాగుతుంది. ఎన్నికల అధికారులు , పోలీసులు ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించటం ఒక చాలెంజ్ గా తీసుకున్నారు. సాంకేతిక కారణాలతో ఈవీఎంలు సైతం మొరాయిస్తుంటే పోలింగ్ సిబ్బంది, ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే ఓటర్లు మాత్రం ఎండలో సైతం లైన్లో వెళ్లి ఓటేస్తే పవన్ కళ్యాణ్ మాత్రం లైన్లో ఉన్న వాళ్ళని పక్కకు నెట్టిన సెక్యూరిటీ నిర్వాకంతో ఓటేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు .

Category

🗞
News

Recommended