• 5 years ago
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పోలింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు కూడా దిగారు. ఆళ్లగడ్డలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.
#APElection2019
#TDP
#YCP
#AllgaddaConstituency
#bhumaakhiilapriya
#bhumamounika
#brijendharreddy
#jagathvikhyathreddy

Category

🗞
News

Recommended