• 6 years ago
Dalith Voters, Who went for casting their Votes stopped by Telugu Desam Party Leaders in Gurajala Assembly Constituency in Guntur District. The incident happened at Kotha Ganeshunipalem in Machavaram Mandal in Gurajala Assembly Constituency limits. On Thursday Morning, Some number of Dalith Voters came to Kotha Ganeshuni Palem for Casting their Votes. Then TDP leaders stopped them out skirts of the Village. Immediately they informed this issue to Gurajala YSRCP Assembly Candidate Kasu Mahesh Reddy. After arriving of Mahesh Reddy, TDP leader stopped him also.
#gurajala
#assembly
#guntur district
#workers
#supporters
#dalithvoters
#tdp
#ycp
#Ganeshunipalem

గుంటూరు జిల్లా గురజాల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాచవరం మండలంలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలోని కొత్త గణేషుని పాలెంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన పలువురు దళితులను స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనాస్థలానికి వెళ్లిన గురజాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డిని కూడా తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు. ఆయనను సైతం గ్రామంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఎందుకొచ్చావంటూ నిలదీశారు. గ్రామం వెలుపలే అడ్డుకుని, వెనక్కి పంపించేశారు.

Category

🗞
News

Recommended