• 6 years ago
The Aam Aadmi Party's star candidate Atishi, who is contesting the national election from East Delhi, has filed a complaint against her BJP rival, cricketer Gautam Gambhir, alleging that he has two voter cards in two separate neighbourhoods in the city.
#loksabhaelections2019
#gauthamgambhir
#bjp
#aap
#aamaadmiparty
#narendramodi
#arvindkejriwal
#elections2019

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన టీమండియా మాజ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వివాదంలో చిక్కుకున్నారు. గంభీర్‌కు రెండు ఓటర్ కార్డులు ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీపార్టీ తీస్ హజారీ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆప్ అభ్యర్థి ఆతిషి మార్లెనా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Category

🗞
News

Recommended