• 6 years ago
Dhanush has collaborated with director Vetrimaaran again after Vada Chennai and the film has been titled Asuran. Touted to be another dark and intense drama, Asuran will have Dhanush sporting a rugged look. And in this latest poster from the film, Dhanush is almost unrecognisable sporting a rugged look.
#dhanush
#asuran
#vetrimaaran
#vadachennai
#manjuwarrier
#kollywood
#tollywood

ఇమేజ్ చట్రంలో బందీలై హీరోలు చాలా రకాలుగా ఇబ్బంది పడిన దాఖలాలు సినిమా పరిశ్రమలో ఎక్కువగానే కనిపిస్తాయి. కానీ అలాంటి వాటికి దూరమని ప్రతీ సినిమాతో హీరో ధనుష్ నిరూపిస్తుంటాడు. ఓ సినిమాకు మరో సినిమాకు చూపించే వేరియేషన్స్ ప్రేక్షకుల్లో ఆయనను విలక్షణ నటుడిగా మార్చాయి. నాలుగైదు దశాబ్దాలుగా రూపాంతరం చెందకుండా నటుడిగా రాణించే వాళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ధనుష్ పాత్ర కోసం పూర్తిగా మారిపోవడం షాక్ గురిచేస్తున్నది.

Recommended