• 6 years ago
English summary The story of Mahesh Babu's 25th movie Maharshi, directed by Vamshi Paidipally, has been reportedly Out. The movie all set to get released on May 9th. The movie was produced on a large scale by Dil Raju, Ashwini Dutt and PVP Prasad.
#maharshi
#maharshionmay9th
#maharshireview
#maharshimoviestory
#ssmb25
#maheshbabu
#MeenakshiDixit
#tollywood
#poojahedge

మహేష్ బాబు హీరోగా రూపొందిన 'మహర్షి' చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక మరికొన్ని గంటల్లో తీరబోతోంది. సూపర్ స్టార్‌కు ఇది 25వ ల్యాండ్ మార్క్ మూవీ మాత్రమే కాదు...తన కెరీర్లోనే ది బెస్ట్ స్టోరీ అవుతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ విషయంలో గతంలో రకరకాల ప్రచారం జరిగింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత మరో కథనం ప్రచారంలోకి వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో పోల్చి చూస్తే ఇదే అసలైన కథ అనే దానికి మరింత బలం చేకూరుతోంది.

Recommended