• 6 years ago
Mahesh Babu's Maharshi is running successfully with creating new records in his career. This movie crossed Rs.100 crores already. And this movie is collecting best wishes from indian politicians. Venkaiah Naidu commented on maharshi movie and mahesh performence.
#maharshi
#maharshicollections
#VenkaiahNaidu
#MaharshiMovieReview
#maheshbabu
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#MeenakshiDixit
#tollywood

వరుస పెట్టి మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సమాజం పట్ల, సామాజిక అంశాల పట్ల తనకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో ఎంతో విలువలతో కూడిన సందేశాన్నిచ్చారు. దీంతో మహేష్ అభిమానులతో పాటు దేశంలోని సినీ తారలు, పొలిటిషన్స్ మహేష్‌ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పటికే మహర్షి సినిమాను ప్రశంసిస్తూ పలువురు స్టార్స్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చగా తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సోషల్ మీడియా వేదికగా మహర్షి సినిమాపై తన స్పందనను తెలిపారు.

Recommended