కేంద్రంలో కొలువుదీరేది ఏ ప్రభుత్వం..!.... ప్రజల్లో పెరుగుతున్న ఉత్కంఠ..!! || Oneindia Telugu

  • 5 years ago
People are looking forward to the formation of any government at the center. If the Congress expresses that congress should comes into the power, the BJP says that the people are giving the power to BJP to retain power.
#nationalpolitics
#centralgovt
#Electionresults
#bjp
#congress
#modi
#rahul
#chandrababu

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందోనని ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తుంటే, బీజేపీ మాత్రం తమకు ప్రజలు మళ్లి అధికారం కట్టబెట్టనున్నారని చెబుతోంది. అయితే ఈ రెండు పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీలు తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజారిటీ సీట్లు రావని చెబుతున్నాయి. ఇలా దేశంలో ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ ప్రభుత్వం ఏర్పడినా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలు చేరలేక పోవడం గమనార్హం.

Recommended