• 5 years ago
Johaar is a film that has been promoted a lot in the last few days. The film has finally hit the small screens today and is available on AHA. Starring Naina Ganguly, Esther Anil, Chaitanya Krishna and Directed by Teja Marni.
#Johaar
#EstherAnil
#AnkitKoyya
#TejaMarni
#NainaGanguly
#ChaitanyaKrishna
#Tollywood
#LatestOTTRelease

టైటిల్ పోస్టర్‌, పోస్టర్‌తో సంథింగ్ ఏదో విషయం ఉన్న సినిమానే అనిపించిన ‘జోహార్’ చిత్రం ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంకిత్ కొయ్య, నైనా గంగూలీ, ఎస్తేర్ అనీల్, ఈశ్వరీరావు, క్రిష్ణ చైతన్య కీలకపాత్రల్లో నటించారు.

Recommended