Pataru Palem Premakatha Movie Teaser.Directed by Dorai Raju Voopati. #PataruPalemPremakathaTeaser #P3Teaser #PataruPalemPremakatha #LatestTeluguFilm2019 #amruthapranay #tollywood #movienews #DoraiRajuVoopati
J.S.ఫిలిమ్స్ పతాకం పై ఎస్.ఎస్.రెడ్డి సమర్పణ లో దొరై రాజు పూపాటి దర్శకత్వం లో వస్తున్న చిత్రం పటారు పాలెం. లతా రెడ్డి,సౌజన్య దోరైరాజు,రామ కృష్ణ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతలు. తాజా గా ఈ చిత్ర ట్రైలర్ విడుదలై అందరిని ఆకట్టుకుంటోంది.బాలు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.