• 6 years ago
ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final:Having played his last match in the ICC World Cup, MS Dhoni was spotted crying after being run-out by Martin Guptill during India's 18-run defeat to New Zealand in the semi-final on Wednesday.
#icccricketworldcup2019
#indvnz
#msdhoni
#viratkohli
#rohitsharma
#cwc2019semifinal
#jaspritbumrah
#mohammedshami
#rishabpanth
#klrahul
#cricket
#teamindia

ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ర‌నౌట్ అయిన త‌రువాత టీమిండియా మాజీ సార‌థి, డాషింగ్ బ్యాట్స్‌మెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఉబికి వ‌స్తోన్న క‌న్నీటిని అణ‌చివేసుకుంటూ పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. న్యూజిలాండ్ ఫీల్డ‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ మెరుపు వేగంతో సంధించిన బంతి.. ధోనీ క్రీజులోకి చేరుకక‌ముందే బుల్లెట్లా వికెట్ల‌ను ఎగుర‌గొట్టింది. దీనితో- ధోనీ తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయాడు. త‌ల వంచుకుని పెవిలియ‌న్‌కు మ‌ళ్లాడు. ఆ స‌మ‌యంలో ధోనీ క‌న్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

Category

🥇
Sports

Recommended