• 5 years ago
Popular Comedy Show Shanthi Swaroop revealed "I am participated in the Padayatra of YSRCP Chief YS Jagan Mohan Reddy in Visakhapatnam with Co-artist Vinod.
#ysjagan
#ysjaganmohanreddy
#ysrcp
#hyperaadi
#shantiswaroop
#vinod
#roja
#nagababu
#anchoranasuya
#anchorrashmi

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాకముందు ఏపీలో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న కారణంగా జబర్దస్త్ కమెడియన్లు శాంతి స్వరూప్, వినోద్‌లను స్కిట్ల నుంచి తీసివేసినట్లు రూమర్లు వినిపించాయి. ఈ రూమర్లపై శాంతి స్వరూపం తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. మేము జగన్ గారి పాదయాత్రకు వెళ్లిన మాట నిజమే, కానీ ఆ పాదయాత్రకు, మమ్మల్ని పక్కన పెట్టడానికి సంబంధం లేదు. మేము అపుడు జబర్దస్త్ మానేసి వెళ్లాం. మాకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చినపుడు మేము దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు తెలియని తత్వంతో నేను, వినోద్ వాళ్లు పిలిచారు కదా అని వెళ్లిపోయామని శాంతి స్వరూప్ తెలిపారు.

Recommended