• 5 years ago
Ninuveedani Needanu Nene Thanks Meet.ninu veedani needanu nene movie produced by sundeep kishan and he plays the main lead in tis movie.
#SundeepKishan
#AnyaSingh
#VennelaKishore
#SSthaman
#PosaniKrishnaMurali
#MuraliSharma
#PoornimaBhagyaraj
#Pragathi
#RahulRamakrishn
#tollywood

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు సందీప్ కిషన్. తొలి సినిమా ‘ప్రస్థానం’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సోలో హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆ తరవాత ఆయనకు చెప్పుకోదగిన హిట్లేమీ పడలేదు. దీంతో ఆయనే నిర్మాతగా మారి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు.

Recommended