• 6 years ago
States are explained as an administrative unit that has its elected government, which has the right to frame its laws. It has its own Legislative Assembly and a Chief Minister, for administration. A state has both Lower and Upper House and representation in Rajya Sabha. A Union Territory is directly controlled by the Centre
#Article370
#JammuKashmir
#Ladakh
#UnionTerritory
#Amitshah
#narendramodi
#China

భారత దేశ చిత్రపటంలో కొత్తగా మరో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. ఇదివరకు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా ఆవిర్భవించాయో గానీ.. దేశ యవనికపై కొత్తగా ఏర్పాటైన ఈ రెండింటి ఆవిర్భావం మాత్రం అనూహ్యం. ఏ మాత్రం ఊహించనివి. దేశ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసిన ఘట్టం. ఉగ్రవాదులకు షెల్టర్ గా మారిందనే అపవాదును మూటగట్టుకున్న భూతల స్వర్గం జమ్మూ కాశ్మీర్.. ఎట్టకేలకు అఖండ భారతంలో విలీనం కావడం, కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించడం, ఇన్నాళ్లు, ఇన్నేళ్లూ స్వయం ప్రతిపత్తి గల రాష్ట్రంగా కొనసాగిన జమ్మూ కాశ్మీర్ ను విడగొట్టడం ఓ అద్భుత దృశ్యంగా అభివర్ణిస్తున్నారు దేశ ప్రజలు.

Category

🗞
News

Recommended