• 6 years ago
Prabhas to play dual role in saaho?.The creators of Prabhas and Shraddha Kapoor starrer Saaho have made a big decision to recover their investment from the film and sold the theatrical rights of the film for a whopping INR 300 crores and sets a new record before the release of the film.South superstars Prabhas, Ram Charan & Chiranjeevi strike a pose at teaser launch of Sye Raa Narasimha Reddy.The much awaited teaser of epic period action film Sye Raa Narasimha Reddy starring Chiranjeevi was launched today in a big event.
#prabhas
#saahoonaugust30
#ShraddhaKapoor
#Sujeeth
#Vamsi
#UVCreations
#hublotWatch
#Tollywood
#ssrajamouli
#rrr
#bengaluru

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన 'సాహో' ఆగస్టు 30న విడుదలవుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివిధ రాష్ట్రాలు తిరుగుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. శుక్రవారం ఆయన బెంగుళూరులో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. మీ పెదనాన్న కృష్ణం రాజుగారు చాలా డివోషనల్ మూవీస్ చేశారు. మీ నుంచి భక్త కన్నప్ప లాంటి మూవీస్ ఆశించవచ్చా? అనే ప్రశ్నకు ప్రభాస్ రియాక్ట్ అవుతూ.... 'తప్పకుండా చేస్తాను, భక్త కన్నప్ప కన్నడలో మొదట వచ్చింది. రాజ్ కుమార్ సర్ చేశారు. తెలుగులో బాపుగారు డైరెక్టర్ చేసిన భక్త కన్నప్ప నా ఫేవరెట్ ఫిల్మ్. తప్పకుండా అలాంటి సినిమాలు చేస్తాను.' అన్నారు.

Recommended