Saaho crossed ₹ 400 Cr Gross at the WW Box office in 10 days. Saaho written and directed by Sujeeth. It was produced by Vamsi Krishna Reddy, Pramod Uppalapati and Bhushan Kumar under their respective banners of UV Creations and T-Series. The stars Prabhas and Shraddha Kapoor.
#saaho
#prabhas
#tollywood
#shraddhakapoor
#saahoboxofficereport
#saahocollections
#MaheshBabu
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత అభిమానుల అంచనాలను రీచ్ అయ్యేలా రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ 'సాహో'. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న విడుదలైంది. తాజాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెకండ్ వీకెండ్(10 డేస్) పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో విడుదలైన 'సాహో'పై అభిమానులు సంతృప్తిగా ఉన్నప్పటికీ రిలీజ్ రోజే నెగెటివ్ రివ్యూలు రావడంతో ప్రజల్లోకి మిక్డ్స్ టాక్ స్ప్రెడ్ అయింది. అయినప్పటికీ యువి క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూనే ఉంది.

Category
🎥
Short film