Mala Mahanadu Former President, Andhra Pradesh SC, ST Former Chairman Karem Sivaji has joined in ruling YSR Congress Party on Friday. He meets Party President and Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy at his camp office in Tadepalli in Guntur district.
#andhrapradesh
#sc
#karemsivaji
#malamahanadu
#ysrcongressparty
#ysjagan
మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ కారెం శివాజీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు.

Category
🗞
News