• 8 years ago
YSR Congress Party MLA Alla Ramakrishna Reddy comments on 132 GO on Tuesday. He questioned Chandrababu Naidu's government over Andhra Jyothy channel.
చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్ణయాలను హైకోర్టు అడ్డుకోవడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్వాగతించారు.
అధికార పార్టీ నేతలపై నమోదైన తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను విచారణ దశలోనే ఎత్తివేస్తూ సర్కార్ ఇచ్చిన జీవోలు, అసెంబ్లీ ప్రసారాలను ఓ ఛానల్‌కే కట్టబెట్టిన వైనంపై వేసిన పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆళ్ల వ్యాఖ్యానించారు.

Category

🗞
News

Recommended