• 6 years ago
Mahesh Babu to play gangster in his next #SSMB27; Here's how Twitterati reacted to it.Disco Raja teaser out! Ravi Teja is the perfect blend of disco and danger in VI Anand directorial.
#MaheshBabu
#90MLMovieReview
#DiscoRaja
#DiscoRajaTeaser
#RaviTeja
#Nandamuribalakrishna
#shahrukhkhan
#priyankachopra
#boyapatisrinu

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన బోయపాటి ఈ మధ్య స్పీడు తగ్గించాడు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్‌తో చేసిన ‘వినయ విధేయ రామ' బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఆయన నిరాశకు గురయ్యాడు. దీంతో బాలయ్య సినిమాను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమా హిట్ ఆయనకు బాగా అవసరం అనే చెప్పాలి.ఈ సినిమా ప్రారంభమైన తొలి రోజే ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఈ ప్రాజెక్టుకు రూ. 70 కోట్లు కేటాయించారనేదే ఆ వార్త సారాంశం. గతంలో బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో హిట్ చిత్రాలు రావడం వల్లే నిర్మాత రిస్క్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

Recommended