• 3 years ago
Telugu actor, film critic Kathi Mahesh News

#KathiMahesh
#filmcriticKathiMaheshNews
#Tollywood
#PawanKalyan
#LordSriRama
#కత్తి మహేష్

సినీ, రాజకీయ విమర్శకుడు, దర్శకుడు, నటుడు కత్తి మహేష్ మరణం కొన్ని వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేస్తే.. మరికొందరిలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. అయితే ఆయన కోలుకొంటున్నారనే విషయం చాలా మంది సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల్లో సంతోషాన్ని నింపింది. అయితే అనూహ్యంగా శనివారం మధ్యాహ్నం కత్తి మహేష్ ఇక లేరనే విషయం తీవ్రమైన షాక్‌కు గురిచేసింది.

Category

🗞
News

Recommended