• 6 years ago
Watch Winter Session of Andhra Pradesh Assembly News
AP CM YS Jagan speech on Onion Prices

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇక ఉల్లి ధరలపై జగన్ మాట్లాడారు
చంద్రబాబు హెరిటేజ్ లో కిలో ఉల్లి 200 రూ కి అమ్ముతున్నారు అంటూ జగన్ మండిపడ్డారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#AssemblyWinterSession2019
#EnglishMedium
#PPA

Category

🗞
News

Recommended