Skip to playerSkip to main contentSkip to footer
  • 12/9/2019
Watch Winter Session of Andhra Pradesh Assembly News. Ysrcp Roja blames balakrishna and chandrababu over past incidents.She had talk about Balakrishna's Vulgar Comment

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9గంటలకే సమావేశాలను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
వైసీపీ సభ్యురాలు రోజా టీడీపీ నేతల తీరు మీద మండిపడ్డారు. దిశ అంశాన్ని ప్రస్తావించారు.
లోకేశ్ ఫొటోలు..బాలక్రిష్ణ అమ్మాయి కనిపిస్తే కడుపు చేయాలనే అంశాలు ఎక్కడా లేవనెత్తుతారో అనే భయం టీడీపీలో కనిపిస్తుందన్నారు.
#APAssemblySessions
#apcmjagan
#chandrababunaidu
#OnionPrice
#AssemblyWinterSession2019
#mlaroja
#PPA

Category

🗞
News

Recommended