Skip to playerSkip to main contentSkip to footer
  • 1/6/2020
Telangana Municipal Election : Government have issued Reservations Gazette Notification For Telangana Municipal Election.
#TelanganaMunicipalElection
#municipalelectionsreservation
#ReservationsGazetteNotification
#cmkcr
#trs
#GazetteNotification
#తెలంగాణమున్సిపల్ఎన్నికలు


తెలంగాణలో త్వరలో జరగనున్న పురపాలక(మున్సిపల్) ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల గెజిట్ నోటిఫకేషన్ ఆదివారం జారీ అయ్యింది. మేయర్, ఛైర్ పర్సన్ల రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి 7,8 ఉత్తర్వులను పురపాలక శాఖ విడుదల చేసింది. కాగా, ఇప్పటికే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. 120 పురపాలక సంఘాలు, 10 నగర పాలక సంస్థలకు ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వార్డులను రాష్ట్ర పురపాలక శాఖ ఖరారు చేసింది.

Category

🗞
News

Recommended