'Pak Is One Of The Safest Places In The World' Says Chris Gayle || Oneindia Telugu

  • 4 years ago
Chris Gayle Interesting Comments On Pak.
#ChrisGayle
#Westindies
#srilanka
#Pak
#ChrisGayleSixes
#ChrisGayleBattng
#IPL2020
#AsiaCup

పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటని వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌లో సిరీస్‌‌లు ఆడేందుకు వచ్చే జట్టులోని ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం ఒక అధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తుందని చెప్పాడు.