• 4 years ago
India vs New Zealand | Shivam Dube Hit For 34 Runs in an Over, Second Most Expensive in T20I History
Indian all-rounder Shivam Dube entered the T20I record books against New Zealand, albeit for the wrong reason, as he was hit for 34 runs by the duo of Ross Taylor and Tim Seifert in the tenth over of the second innings during the fifth T20I. It is now the second most expensive over bowled in the history of the format.
#ShivamDube
#NZvIND
#INDvsNZt20
#SanjuSamson
#KLRahul
#RohitSharma
#NewZealand
#shardulthakur
#rosstaylor
#IndiavsNewZealand
#IndVsNz
#IndVsNz5tht20
#jaspritbumrah
#ShreyasIyer

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో భారత యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. శివమ్ దూబే వేసిన 10వ ఓవర్లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ టిమ్ సీఫెర్ట్, రాస్ టేలర్ ఆకాశమే హద్దు చెలరేగాడు.

Category

🥇
Sports

Recommended