• 3 years ago
India vs Australia : India won the four-Test Border-Gavaskar Trophy 2-1.This was the first defeat for Australia at their fortress Gabba in 32 years as Rishabh Pant, Shubman Gill, Cheteshwar Pujara played incredible knocks in the second innings to guide India to a memorable win and Test series win.
#IndvsAus4thTest
#RishabhPant
#ShubmanGill
#ChateshwarPujara
#ShardulThakur
#AjinkyaRahane
#WashingtonSundar
#RohitSharma
#SteveSmith
#TeamIndia
#BrisbaneTest
#TimPaine
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#JaspritBumrah
#Cricket

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. 32 ఏళ్లుగా ఓట‌మెరుగ‌ని బ్రిస్బేన్‌లో కంగారూల ప‌ని ప‌ట్టింది. బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ నిర్ధేశించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ ‌అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్ శుభ్‌మన్​ గిల్‌, నయావాల్ ఛెతేశ్వర్‌ పుజారా‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో కెప్టెన్ అజింక్య రహానే చరిత్రను తిరగరాశాడు.

Category

🥇
Sports

Recommended