India vs New Zealand Test Series : Who Is Team India's Good Openers ?

  • 4 years ago
India are playing a tour match vs New Zealand XI in Hamilton. Prithvi Shaw and Mayank Agarwal, Shubman Gill failed Again
తొలి టెస్టులో ఓపెనర్ల రేసులో ఉన్న మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ముగ్గురూ విఫలమయ్యారు. న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన పృథ్వీ షా డకౌట్ కాగా.. మయాంక్‌ అగర్వాల్‌ ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఇక నాలుగో స్థానంలో వచ్చిన శుభ్‌మన్‌ గిల్ ఖాతా తెరవకముందే పెవిలియన్ బాట పట్టాడు
#IndiavsNewZealandtestseries
#indvsnz
#ShubmanGill
#PrithviShaw
#MayankAgarwal
#pujara
#testsqad
#hanumavihari
#rahane
#viratkohli

Recommended