• 5 years ago
AP govt which has decided to open liquor shops have increased the liquor price by 25 percent. It has also released the specific price of the bottles.
#LiquorShops
#Liquorsale
#LiquorPricehikeinap
#liquornewprice
#QuarterHalfFullBottlesLiquorprice
#andhrapradesh

తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.120 కన్నా తక్కువగా ఉన్న క్వార్టర్ బాటిళ్లపై రూ. 20 చేస్తూ దాన్ని రూ.140 చేసింది. ఇక హాఫ్ బాటిల్స్ పై రూ. 40 పెంచగా.. ఫుల్ బాటిల్స్ పై రెట్టింపుతో రూ.80 పెంచుతూ నిర్ణయించింది. ఇక రూ.120 నుంచి రూ.150 ధర ఉన్న క్వార్టర్ బాటిల్స్ పై రూ. 40 పెంచింది ప్రభుత్వం.

Category

🗞
News

Recommended