• 5 years ago
Liquor stores in states across India are reopening from May 4 as the third phase of the coronavirus lockdown kicks in. After more than a month of liquor shops remaining shut, Indians are rejoicing and celebrating the fact that they can drink again. And they're bursting crackers to show how excited they are.
#bengaluru
#wineshops
#bangalore
#liquorshops
#karnataka
#bangalorewomen
#womenempowerment
#wines
#women
#andhrapradesh
#telangana
#lockdown
#Alcohol

కర్నాటకలో మందుబాబులు సెలబ్రేషన్స్ పీక్ స్టేజెస్‌కు చేరుకుంటే మగువలు కూడా మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్నారు. బెంగళూరులో ఓ మద్యం దుకాణం ముందు మద్యం కోసం యువతులు నిల్చున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వారికి ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేసింది. ఇక వీరు సామాజిక దూరం పాటిస్తూ ఎండలో నిల్చుని తమ వంతుకోసం నిల్చున్నారు. అయితే మద్యం విషయంలో మగువలు కూడా పురుషులతో సమానంగా ఓపికతో క్యూలైన్లలో నిల్చోవడంపై నెటిజెన్లు సెటైర్లతో కూడిన కామెంట్లు వేశారు. ఇక కరోనా వ్యాక్సిన్‌ వచ్చిందంటే కూడా సెలబ్రేట్ చేసుకోని మందు బాబులు మద్యం షాపులు తెరిస్తే మాత్రం పండగా చేసుకున్నారు

Category

🗞
News

Recommended