• 4 years ago
Kia motors, A South Korean Company has announced 54 million dollors aditional investment in Andhra Pradesh on Thursday. Kia Motors India limites Chief Executive Office (CEO) Kookhyun Shim have declared about the investment in front of Chief Minister YS Jagan Mohan Reddy.
#Kiamotors
#KiaMotorsInIndia
#YSJagan
#KiaCars
#KookhyunShim
#Chandrababunaidu
#AndhraPradesh


అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలకు భయపడిన కియా మోటార్స్ సంస్థ యాజమాన్యం అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని తమ కార్ల తయారీ ప్లాంటును తమిళనాడుకు తరలిస్తోందంటూ ఇదివరకు పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు, ప్రత్యేక కథనాలు ప్రచురితం అయ్యాయి.

Category

🗞
News

Recommended